YSRCP MLA Angry: గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో నోరు పారేసుకున్న వైసీపీ ఎమ్మెల్యే | ABP Desam
Continues below advertisement
నెల్లూరు జిల్లా కావలి గ్రామీణం మండలం బట్లదిన్నె గ్రామంలో వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేను గ్రామస్థులు రోడ్డు గురించి ప్రశ్నించారు. ఇంతవరకు శంకుస్థాపన చేయలేదెందుకని నిలదీశారు. గ్రామస్థుల ప్రశ్నలను తట్టుకోలేక ఎమ్మెల్యే ఆగ్రహంతో నోరు పారేసుకున్నారు.
Continues below advertisement