Minister Roja vs Janasena: రోజా కొత్త కారు చుట్టూ జనసేన విమర్శలు, స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మంత్రి
Continues below advertisement
తాను కొత్త కారు కొనడంపై జనసేన నాయకులు చేస్తున్న విమర్శలకు మంత్రి రోజా ఘాటుగా బదులిచ్చారు. జనసేన నాయకులు కూడా అదే రేంజ్ లో రివర్స్ పంచ్ వేశారు.
Continues below advertisement