ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబు మధ్య మర్యాదపూర్వక పలకరింపు రాజకీయ టర్న్ తీసుకుంటుందా.?| ABP Desam
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కమిటీ భేటీలో భాగంగా ప్రధాని మోదీ, చంద్రబాబు కలుసుకోవడం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ఆంధ్రప్రదేశ్ లో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయా అనే చర్చలు మొదలయ్యాయి.