Telugu Students return to AP from Ukraine: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు | ABP Desam

Ukraine లో చిక్కుకున్న Telugu Students ఒక్కొక్కరుగా రాష్ట్రానికి వచ్చేస్తున్నారు. ఉక్రెయిన్ నుంచి ముంబై అక్కడి నుంచి బెంగళూరు, రేణిగుంటకు నవీన్ అనే విద్యార్థి చేకరుకున్నాడు. అతనికి అధికారులు స్వాగతం పలికారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సుష్మ, సుదర్శన్ ను మధురపూడి విమానాశ్రయంలో కుటుంబసభ్యులు రిసీవ్ చేసుకున్నారు. West Ukraine లో ప్రస్తుతం యుద్ధం ప్రభావం అంతగా లేదని, East Ukraine లో ఎక్కువ ఉందని వారు చెప్పారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola