Srisailam MahaShivratri Brahmotsavalu: పట్టువస్త్రాలు సమర్పించిన Minister Vellampalli | ABP Desam
ABP Desam
Updated at:
27 Feb 2022 02:15 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppKurnool జిలా Srisailam లో MahaShivratri Brahmotsavalu ఐదోరోజు వైభవంగా కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున Sree Bhramaramba Sametha Mallikarjuna Swamy వారికి Minister Vellampalli Srinivas పట్టువస్త్రాలు సమర్పించారు. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్టు వెల్లంపల్లి తెలిపారు. శ్రీశైల ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నామన్నారు.