MLA RK Roja talks on Bheemla Nayak: PawanKalyan Fans కు మంచి చేసే నిర్ణయం CM Jagan తీసుకున్నారు
ABP Desam
Updated at:
27 Feb 2022 01:13 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppBheemla Nayak సినిమా, AndhraPradesh లో Movie Ticket Rates గురించి Nagari MLA RK Roja స్పందించారు. పవన్ కల్యాణ్ ను తొక్కేయడం కోసం ఎలాంటి ఆంక్షలు ప్రత్యేకంగా పెట్టలేదని స్పష్టం చేశారు. ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత రోజా మీడియాతో మాట్లాడారు.