Telangana Governor Assembly Speech : కేసీఆర్ పాలనపై అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై ఆగ్రహం | ABP Desam
Continues below advertisement
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం పెద్ద చర్చకు దారి తీసింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్.
Continues below advertisement