Deepika padukone in Tirumala : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ | ABP
ABP Desam
Updated at:
15 Dec 2023 11:27 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబాలీవుడ్ నటి దీపికా పదుకోన్ తిరుమల శ్రీవాని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామసయమంలో స్వామి వారి సేవలో పాల్గొన్న ఆమె..నిన్న రాత్రి కాలినడక మార్గం ద్వారా మెట్లు ఎక్కి తిరుమలకు చేరుకున్నారు.