TDP YVB Rajendra Prasad : దేవినేని, వల్లభనేని, కొడాలికి బుద్ధి చెబుతామన్న వైవీబీ | ABP Desam
తెలుగు దేశం పార్టీలో ఉంటే మంత్రి పదవి రాదనే కొడాలి నాని పార్టీ మారి వైసీపీ పంచన చేరారని టీడీపీ నేత యలమంచిలి బాబు రాజేంద్ర ప్రసాద్ మండిపడ్డారు . ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్న త్రీ ఇడియట్స్ కు త్వరలోనే బుద్ది చెబుతామని హెచ్చరించారు.