Srikakulam Heavy Rains: నదులను తలపిస్తున్న శ్రీకాకుళం జిల్లా రోడ్లు
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా గత మూడు రోజులుగా పడుతున్న వర్షాలకు రోడ్లన్నీ నదులు తలపిస్తున్నాయి. ప్రధాన రహదారులు అన్నీ కూడా జలమయమయ్యాయి.