TDP vs YSRCP in Parliament over Chandrababu Arrest : ఏకవచనంతో తిట్టుకున్న టీడీపీ, వైసీపీ ఎంపీలు
ABP Desam
Updated at:
18 Sep 2023 09:12 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appచంద్రబాబు అరెస్ట్ పై పార్లమెంటులో కాసేపు తీవ్రవాగ్వాదం నెలకొంది. పాత పార్లమెంటు భవనంలో దేశం సాధించిన విజయాలపై మాట్లాడాల్సిన సెషన్ లో టీడీపీ చంద్రబాబు అరెస్ట్ పై మాట్లాడగా...దానికి వైసీపీ ఎంపీలు సైతం ఏకవచనంతో మాట్లాడుతూ కౌంటర్లు ఇచ్చారు.