Nara Bhuvaneswari Ganapathi Pooja : చంద్రబాబు విడుదల కోరుతూ గణపతి పూజలు| ABP Desam
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వీలైనంత త్వరగా విడుదల కావాలని కోరుతూ చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, బాలకృష్ణ సతీమణి వసుంధర ప్రత్యేక పూజలు నిర్వహించారు.