TDP MP Galla Jayadev on Chandrababu Arrest : టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పై ఎంపీ జయదేవ్ | ABP
ABP Desam
Updated at:
18 Sep 2023 09:05 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appచంద్రబాబు అరెస్ట్ అంశం పార్లమెంటుకు చేరుకుంది. పార్లమెంటులో మాట్లాడిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్...దేశరాజకీయాలకు ఎంతో సేవనందించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడును అక్రమ కేసులో అరెస్ట్ చేశారన్నారు.