TDP vs YSRCP | AP Assembly లో Dola Veeranjaneya Swamy vs Sudhakar Babu జరిగిందేంటి?

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ఏడో రోజు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జీవో నంబర్ 1పై తెలుగుదేశం సభ్యులు ఆందోళన చేశారు. స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లారు. వైసీపీ సభ్యులు కూడా అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో డోలా వీరాంజనేయ స్వామి, సుధాకర్ బాబు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నట్టుగా పరస్పర ఆరోపణలు చేసుకున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola