TDP MP Kesineni Nani : టీడీపీ అధిష్ఠానంపై మరోసారి ఎంపీ కేశినేనినాని ఫైర్ | DNN | ABP Desam
టీడీపీ అధిష్ఠానంపై విజయవాడ ఎంపీ కేశినేని నాని ఫైర్ అయ్యారు. ప్రజల కోసమే తను పనిచేస్తానన్న నాని..మహానాడుకు, పార్టీ ఆఫీసు ఓపెనింగ్ కు తనకు ఆహ్వానం అందలేదన్నారు.