CM Jagan Participated CLAP : 36మున్సిపాలిటీలకు ఈ ఆటోలు ప్రారంభించిన సీఎం | ABP Desam

Continues below advertisement

జగనన్న స్వచ్ఛ సంకల్పం- క్లీన్ ఆంధ్రప్రదేశ్ క్లాప్ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో 21 కోట్ల రూపాయల ఖర్చుతో కొనుగోలు చేసిన 516 ఈ-ఆటోలను సీఎం జగన్ ప్రారంభించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram