TDP MLC BTech Ravi:Pulivendula Busstand లో ప్రయాణికుల అవస్థలు అడిగి తెలుసుకున్న బీటెక్ రవి|ABP Desam
ABP Desam
Updated at:
06 Apr 2022 05:40 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppCM JAGAN సొంత నియోజకవర్గం Pulivendula లో Busstand ను కూల్చేయటంపై టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిలువనీడ లేకుండా చేసి ప్రయాణికులు అవస్థలు పడేలా చేస్తున్నారంటూ మండిపడ్డారు.