TDP Leaders Protest At Tekkali Government Hospital: శిలాఫలకాన్ని ధ్వంసం చేసేశారు | ABP Desam

Continues below advertisement

శ్రీకాకుళం జిల్లా టెక్కలి ప్రభుత్వాసుపత్రి వద్ద టీడీపీ అధికారులు నిరసనకు దిగారు. హాస్పిటల్ లో శిలాఫలకం ధ్వంసంపై TDP నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకుముందు అచ్చెన్నాయుడు ప్రారంభించిన ఆస్పత్రి శిలాఫలకం కొట్టేసి ఇప్పుడు మళ్లీ రంగులు వేసి ఎందుకు ప్రారంభిస్తున్నారంటూ మండిపడ్డారు. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram