Chittoor District Elephants Hulchul: రేణిగుంట మండలం రామకృష్ణాపురంలో తిరిగిన ఏనుగులు| ABP Desam
Continues below advertisement
Chittoor జిల్లాలో Elephants అటవీ ప్రాంతంలో తిరగటం కాదు...ఏకంగా ఊళ్లలోకి వచ్చేసి ఇళ్ల మధ్య తిరుగుతున్నాయి. Renigunta Mandalam Ramakrishnapuram లో ఊళ్లో ఏనుగులు తిరుగుతున్న దృశ్యాలు CCTV కెమెరాలో రికార్డయ్యాయి మీరే చూడండి.
Continues below advertisement