Arrest Warrant Issued on RK Roja Husband: ఆర్కే రోజా భర్త సెల్వమణికి చుక్కెదురు| ABP Desam
Continues below advertisement
YCP Leader, NAGARI MLA RK ROJA భర్త సెల్వమణిపై బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. పరువు నష్టం దావా కేసులో విచారణకు హాజరు కాకపోవటంతో చెన్నై జార్జి టౌన్ కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
Continues below advertisement