TDP MLC AshokBabu Arrest: ఎమ్మెల్సీ ఆశోక్ బాబు అదుపులోకి తీసుకున్న సీఐడీ అధికారులు| ABP Desam

MLC Ashokbabu ను CID అధికారులు గురువారం రాత్రి అరెస్ట్ చేశారు. ఆయన ఇంటి వద్దకు వచ్చిన CID అధికారులు..ఉద్యోగ సమంయలో Ashokbabu తన విద్యార్హతలను తప్పుగా చూపించినట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. పదోన్నతి విషయంలో అవి అశోక్ బాబు కు ఉపకరించాయన్న సీఐడీ అధికారులు విచారణనిమిత్తం ఆయన్ను అరెస్ట్ చేస్తున్నట్లు ఇంటికి నోటీసు అంటించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola