TDP MLAs Suspension : సభనుంచి టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన స్పీకర్ | ABP Desam
పెగాసస్ పై హౌస్ కమిటీ సమర్పించిన మధ్యంతర నివేదిక పై ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులు ఆందోళనకు దిగారు. టీడీపీ కి చెందిన ఎమ్మెల్యేలంతా స్పీకర్ వెల్ కు దగ్గరకు వచ్చి నినాదాలు చేశారు. దీంతో టీడీపీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేలను సభ నుంచి స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.