TDP MLA Ramanaidu Face To Face: యువగళం ముగింపు సభతోనే ఎన్నికల శంఖారావమన్న నిమ్మల
విజయనగరం జిల్లా పోలిపల్లిలో యువగళం ముగింపు సభ నుంచే ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తున్నామని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అంటున్నారు. సభ ఏర్పాట్లపై ఆయన మరిన్ని వివరాలు తెలిపారు.