Nara Lokesh Yuvagalam Closing Meeting: పోలిపల్లిలో యువగళం ముగింపు సభ వద్ద కటౌట్ల సందడి, హైవే మొత్తం పసుపుమయం..!
ABP Desam
Updated at:
20 Dec 2023 01:35 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవిజయనగరం జిల్లా పోలిపల్లి వద్ద జరగబోతున్న యువగళం ముగింపు సభ కోసం రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు, నాయకులు భార ఎత్తున తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ రహదారి అంతా ఇరు పార్టీల ప్రధాన నాయకుల కటౌట్లతో నిండిపోయింది.