TDP MLA Nandamuri Balakrishna : టిడ్కో ఇళ్లు తీసుకుంటే జనాలకు ప్రమాదమన్న బాలకృష్ణ | ABP Desam
Continues below advertisement
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సీఎం జగన్ పరిపాలనపై మండిపడ్డారు. శింగనమలలో మీడియా సమావేశం నిర్వహించిన బాలకృష్ణ...జగన్ ది సైకోపాలన అన్నారు. తనను మించిన సైకియాట్రిస్ట్ లేడని చెప్పారు బాలకృష్ణ
Continues below advertisement