Nandamuri Balakrishna Joined Yuvagalam : నారా లోకేష్ తో కలిసి యువగళంలో పాదయాత్రలో బాలకృష్ణ|ABP Desam
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నారా లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొన్నారు. శింగనమల నియోజకవర్గంలో లోకేష్ తో కలిసి నడిచిన బాలయ్య...విద్యార్థులు చేపట్టిన గంజాయి వద్దు బ్రో క్యాంపెయిన్ ను ప్రారంభించారు.