TDP MLA Nanadamuri Balakrishna : యువగళం ప్రజాదరణ చూడలేకనే ఇదంతా..! | ABP Desam
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ వైఎస్ జగన్ పేరు ఎందుకు పెట్టలేదని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రశ్నించారు. నంద్యాలలో నిర్వహించిన టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ మీటింగ్ కు ఆయన హాజరయ్యారు.