Vizag Beach Mystery Box : విశాఖ సముద్రతీరానికి కొట్టుకొచ్చిన భారీ పెట్టె | ABP Desam
ABP Desam
Updated at:
30 Sep 2023 08:35 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవిశాఖపట్నం బీచ్ కు ఓ భారీ పెట్టె కొట్టుకొచ్చింది. చూడటానికి చాలా పురాతనపెట్టెలా కనిపిస్తున్న దీన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.