TDP Mahanadu Crowd Drone Visuals : రాజమండ్రి మహానాడుకు భారీగా పసుపు సైన్యం | ABP Desam

రాజమండ్రిలో టీడీపీ నిర్వహించిన మహానాడుకు టీడీపీ సైన్యం భారీగా పోటెత్తింది. వర్షం సభకు ఆటంకం కలిగించినా తడుస్తూనే నిలబడిపోయిన టీడీపీ కార్యకర్తలు..సభ పూర్తయ్యే వరకూ అలానే ఉండటం టీడీపీ శ్రేణులను సైతం ఆశ్చర్యపరిచింది. కార్యకర్తలు చూపించిన ఈ స్ఫూర్తిని టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ అభినందించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola