Nara Lokesh Mahanadu Speech : రాజమండ్రి మహానాడులో వైసీపీకి కౌంటర్లు విసిరిన నారా లోకేష్ | ABP Desam
TDP Mahanadu రాజమండ్రిలో ఘనంగా జరిగింది. టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి Nara Lokesh YSRCP టార్గెట్ గా కౌంటర్లు విసిరారు. బాలయ్య డైలాగులతో కార్యకర్తలను ఉత్సాహపరిచారు. వెయ్యేళ్లైనా ఎన్టీఆర్ పేరు బతికే ఉంటుందన్నారు నారా లోకేష్