Mahanadu interrupted by Rain : రాజమండ్రి మహానాడు సదస్సుకు వర్షం ఆటంకం | ABP Desam

Continues below advertisement

రాజమండ్రిలో టీడీపీ నిర్వహిస్తున్న మహానాడు భారీ బహిరంగ సభకు కాసేపు వర్షం ఆటంకం కలిగింది. రాజమండ్రిలో మధ్యాహ్నం వరకూ విపరీతమైన వేడిగా ఉన్న వాతావరణం సాయంత్రానికి చల్లబడి కాసేపు వర్షం గట్టిగా పడింది. సభకు హాజరైన టీడీపీ కార్యకర్తలు బాగా ఇబ్బంది పడ్డారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram