NTR 100 on Newyork Timesquare : శకపురుషుని శతజయంతికి అమెరికా నీరాజనం | NTR Centenary | ABP Desam
Continues below advertisement
శకపురుషుని శతజయంతికి అగ్రరాజ్యం అమెరికా సైతం నీరాజనాలందించింది. న్యూయార్క్ లోని ప్రఖ్యాత టైమ్ స్క్వేర్ లో 200 అడుగుల బిల్ బోర్డ్స్ పై ఎన్టీఆర్ ఫోటోలు కనిపించి కనువిందు చేశాయి.
Continues below advertisement