TDP Leaders Protest At Ambati Rambabu Home | అంబటి ఇంటి వద్ద టీడీపీ నేతల ధర్నా | ABP Desam

TDP Leaders Protest At Ambati Rambabu Home | ఎన్నికల ఫలితాల తరువాత తెలుగు తమ్ముళ్లు ఆగట్లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమను హేళన చేసిన వైసీపీ నేతల ఇంటి వద్ద తెలుగు దేశం కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు. అందులో భాగంగా సోమవారం మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటివైపు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఐతే.. వారిని పోలీసులు అడ్డుకోవడంతో చిన్న వాగ్వాదం జరిగింది. ఐనప్పటికీ.. ఆ రోడ్డు పక్కనే అంబటి చిత్రపటానికి బొట్టు పెట్టి చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి తెలుగు యువత ఆహ్వానించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola