TDP Leaders Protest Assembly : సంక్షేమాన్ని సంక్షోభంలోకి నెట్టారంటూ టీడీపీ ఆందోళన | DNN | ABP Desam
అసెంబ్లీ ఎదుట టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. అసెంబ్లీ సమీపంలోని ఓ భవనం పైకి ఎక్కిన టీడీపీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు నేతలు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిదులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కొంత మంది టీడీపీ నాయకులు సెల్ ఫోన్ టవర్లు ఎక్కి ఆందోళన చేశారు. ఆందోళన చేస్తున్న టీడీపీ నాయకులను కిందకి దింపిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు