TDP Leader Somireddy Chandramohanreddy : కాకాణి మనుషులు తనపై హత్యాయత్నం చేశారన్న సోమిరెడ్డి | ABP
మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి మనుషులు తనపై హత్యాయత్నం చేశారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తనపై గడ్డపారతో కాకాణి మనుషులు అటాక్ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు సోమిరెడ్డి.