TDP Leader Paritala Sriram Obstruction:బొమ్మేపర్తి జాతరలో పరిటాలకు నో ఎంట్రీ|ABP Desam
Continues below advertisement
TDP Leader Paritala Sriram ను Police లు అడ్డుకున్నారు. Raptadu Mandal Bommeparthi జాతరలో పరిటాలకు నో ఎంట్రీ అంటూ అడ్డుకుంటున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. వైసీపీ వాళ్లు టీడీపీ లో చేరకుండా అడ్డగిస్తున్నారని పరిటాల శ్రీరామ్ ఆరోపిస్తున్నారు.
Continues below advertisement