TDP Leader BK Parthasarathi Interview : MP Gorantla Madhav చేసిన కామెంట్స్ పై బీకే పార్థసారథి | ABP

Continues below advertisement

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీకే పార్థసారథి ఖండించారు. పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిపై ఎంపీగా ఉండి మాధవ్ ఇలా దిగజారుడు మాటలు మాట్లాడటంపై మండిపడిన పార్థసారధి..వచ్చే ఎన్నికల్లో ప్రజలతో కలిసి వారందరికీ చుక్కలు చూపిస్తామంటున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram