ATP EX MLA PRABAKAR CHOWDARY Interview : Chandrababu Naidu ను వెంటనే హైదరాబాద్ కు తరలించాలి | ABP
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్..టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై చేసిన వ్యాఖ్యల మీద మండిపడ్డారు అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి. చంద్రబాబుకు ప్రాణహాని ఉందన్న ఆయన..ఎంపీ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు. ఢిల్లీవెళ్లి ప్రధానిని కలుస్తామంటున్న ప్రభాకర్ చౌదరితో ఏబీపీ దేశం ఫేస్ టూ ఫేస్.