TDP Kambhampati Sirisha : టీడీపీ నేత శిరీషపై దురుసు ప్రవర్తన | DNN | ABP Desam
ఛలో అసెంబ్లీ కి వెళ్తున్న తెలుగుదేశo మహిళ ఎస్సీ నేత కంభంపాటి శిరీష పై పోలీసుల ప్రవర్తన వివాదస్పదంగా మారింది. మల్కాపురం వద్ద శిరీషను తాళ్లతో కట్టి పోలీసులు లాగటంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళా కానిస్టేబుళ్లు లేరని ఇలా తాళ్లతో కట్టి లాగటం ఏంటంటూ పోలీసుల తీరుపై శిరీష ఆగ్రహం వ్యక్తంచేశారు.