TDP Janasena Tadepalligudem Public Meeting | తాడేపల్లిగూడెం ఉమ్మడిసభకు టీడీపీ-జనసేన సిద్ధం
Continues below advertisement
తాడేపల్లి గూడెంలో టీడీపీ, జనసేన పార్టీలు ఈ రోజు చేపడుతున్న ఉమ్మడి సభకు భారీ ఏర్పాట్లు జరిగాయి. ఇరు పార్టీల నుంచి వేల సంఖ్యలో కార్యకర్తలు హాజరవుతున్న ఈ సభ ద్వారా ఎన్నికల శంఖారావాన్ని టీడీపీ, జనసేన కలిసి పూరించనున్నాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చాలా ఏళ్ల తర్వాత కలిసి నిర్వహిస్తున్న సభ కావటంతో కొత్త హామీలు కూడా వెల్లడయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Continues below advertisement