YCP MP Maagunta Resign:YCPకి రాజీనామా చేసిన ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, త్వరలో భవిష్యత్ కార్యాచరణ
ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో తన కుమారుడ్ని బరిలోకి దింపుతున్నట్టు ప్రకటించారు.