TDP Janasena Manifesto | టీడీపీ జనసేన మేనిఫెస్టో విడుదలైంది కానీ బీజేపీ ఏం చేసిందంటే..? | ABP Desam
ABP Desam
Updated at:
30 Apr 2024 10:13 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఏపీ ఎన్నికల కోసం టీడీపీ,జనసేన, బీజేపీ కలిసి కూటమిగా బరిలో ఉండగా..మేనిఫెస్టో ప్రకటనలో మాత్రం టీడీపీ, జనసేననే అన్నీ తామై వ్యవహరించాయి. అసలు మేనిఫెస్టోతో తమకు సంబంధం లేదన్నట్లుగా బీజేపీ వ్యవహరించింది. ఏం జరిగింది..కూటమి మేనిఫెస్టో బీజేపీకి నచ్చలేదా..ఈ వీడియోలో చూడండి