TDP Janasena First List: టీడీపీ జనసేన కూటమి నుంచి అభ్యర్థుల తొలి జాబితా విడుదల, స్థానాల లెక్కలు ఇవే
Continues below advertisement
2024 ఎన్నికల కోసం టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఇరు పార్టీల అధినేతలు ప్రెస్ మీట్ పెట్టి అభ్యర్థులను ప్రకటించారు.
Continues below advertisement