TDP Janasena First List: ఎన్నికల దిశగా తొలి అడుగు వేస్తున్న టీడీపీ-జనసేన కూటమి

కూటమిని ప్రకటించి నెలలవుతున్నా, టీడీపీ-జనసేన మధ్య సీట్లు సర్దుబాటుపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. ఆ దిశగా ఇవాళ ఇరుపార్టీలూ తొలి అడుగు వేస్తున్నాయి. అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించబోతున్నాయి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola