TDP Janasena BJP Alliance Seats Formula | కూటమి సీట్ల లెక్క తేలింది..ఇక తేలాల్సింది అభ్యర్థులే..కానీ
ABP Desam
Updated at:
12 Mar 2024 10:14 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appటీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఏర్పడిన కూటమిలో సీట్ల లెక్క తేలింది. రానున్న ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయాలో స్పష్టతకు వచ్చినా ఈ లెక్కల బేరంలో జనసేననే ఎక్కువ నష్టపోయిందా. అసలు ఏం జరిగింది ఈ వీడియోలో.