KA Paul offer Mudragada Padmanabham | కాపుల మీద గౌరవం ఉంటే ముద్రగడ ప్రజాశాంతి పార్టీలో చేరాలన్న పాల్
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ ఎన్నికల నిర్వహణ తీరుపై మండిపడ్డారు. ఎన్నికల సంఘంలో ఒకే ఒక్క ఎలక్షన్ కమిషనర్ ఉన్నప్పుడు ఎన్నికలు పెట్టకూడదంటూ హైకోర్టును ఆశ్రయించారు పాల్.