TDP Janasena Alliance Candidates | జగన్ దూకుడుకు చంద్రబాబు చెక్ పెట్టరా.? | ABP Desam
Continues below advertisement
ఓ వైపు ఎన్నికల సమయం ముంచుకు వస్తోంది. అధికార పార్టీ వైసీపీ లిస్టుల మీద లిస్టులను వదులుతోంది. ఇన్ఛార్జులను నియమిస్తూ దాదాపుగా అభ్యర్థులు వీరేనంటూ దాదాపుగా ఆయా నియోజకవర్గాల ఓటర్లకు ఓ క్లారిటీ ఇస్తోంది. కానీ కూటమిగా ఏర్పడిన టీడీపీ-జనసేన నుంచి ఇప్పటివరకూ ఒక్క జాబితా కూడా రాలేదు. కారణం బీజేపీ తో పొత్తు కోసం ఈ రెండు పార్టీలు ఎదురుచూడటమేనా..?
Continues below advertisement