YS Sharmila Sensational Comments on YS Jagan : సీఎం జగన్ పై షర్మిల సంచలన కామెంట్స్ | ABP Desam
సీఎం జగన్ పై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్ చేశారు. తన కుటుంబాన్ని చీల్చి షర్మిలను కాంగ్రెస్ అధ్యక్షురాలిని చేశారన్న సీఎం జగన్ కామెంట్స్ పై షర్మిల మండిపడ్డారు.