TDP Huge Rally in Tekkali : టెక్కలిలో పొలిటికల్ హీట్..బాబాయ్ అబ్బాయ్ భారీ ర్యాలీ | ABP Desam
Continues below advertisement
ఏపీలో ఎన్నికల వేడిని టీడీపీ మొదలుపెట్టింది. టెక్కలి నియోజకవర్గంలో బాబాయ్ అబ్బాయ్ లు అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు కలిసి భారీ పొలిటకల్ ర్యాలీ తీశారు
Continues below advertisement