TDP Explination on Siemens PLM Link : స్కిల్ డెవలప్మెంట్ కేసులో సీమెన్స్ పాత్ర ఏంటీ.? | ABP Desam
Continues below advertisement
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు డిజైన్ టెక్ సంస్థతో కలిసి అవినీతికి పాల్పడ్డారన్న సీఐడీ వాదనలను టీడీపీ కొట్టిపారేసింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి..సీమెన్స్ కంపెనీ డిజైన్ టెక్ రాసిన మెయిల్స్ ను విడుదల చేశారు.
Continues below advertisement